హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ డిపార్ట్‌మెంట్ పగ్గాలు బొట్టు గణపతికి!

JN: బచ్చన్నపేట మండలం కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మండల కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా బొట్టు గణపతిని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మండల అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ నియామక ఉత్తర్వులు వెల్లడించారు. పార్టీ బలోపేతం, దళిత వర్గాల సంక్షేమమే లక్ష్యంగా నూతన బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.