NLG: నకిరేకల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే లింగయ్య డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన నకిరేకల్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి


