HYD: నారాయణ సీవో స్కూల్ విజయభేరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వరరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
ఘనంగా నారాయణ స్కూల్ ప్రీమియర్ లీగ్


