ADB: మావల పీఎస్ పరిధిలోని దుర్గానగర్‌లో గతంలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో రన్మల్లె గజానంద్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు CI ప్రేమ్ కుమార్ ఆదివారం తెలిపారు. 2025 మేలో బాధితుడి ఇంటి తాళాలు పగులగొట్టి రూ.3.55 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు CI ప్రేమ్ కుమార్ వెల్లడించారు.
తెలంగాణ
దుర్గానగర్ దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్


