KNR: ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మూడో ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ.. భిన్న సామ్రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని రాజ్యాంగ స్ఫూర్తితో సమైక్య దేశంగా నిలపడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చరిత్రాత్మకమని కొనియాడారు.
తెలంగాణ
'అంబేద్కర్ కృషి చరిత్రాత్మకం'


