MLG: వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ములుగులో పర్యటించి పట్టభద్రులను కలిశారు. నిరుద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను మండలిలో ప్రస్తావిస్తానన్నారు. ములుగు అభివృద్ధికి చాలా దూరంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉద్యోగాల హామీలను అమలు చేయలేదని విమర్శిస్తూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.
తెలంగాణ
ములుగులో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ పర్యటన


