హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

KMM: కూసుమంచి మండలంలోని నేలపట్లలో ఆదివారం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.