BHNG: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. చైర్మన్ ఎండీ అవేస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీజీవో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవేస్ చిస్తీ మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుంది.


