SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి, విస్తరణ పనుల కోసం మల్లారం గ్రామానికి చెందిన వెంకటేశ్ రూ.25,001 విరాళంగా అందజేశారు. నూతనంగా ఉద్యోగం రావడంతో స్వామివారి కృపకు కృతజ్ఞతగా ఈ విరాళాన్ని ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకోగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.25,001 విరాళం


