MHBD: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నవంబర్ 16న మహబూబాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తొర్రూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం 10 గంటలకు పెద్దవంగర, 11 గంటలకు రాయపర్తిలో నూతన పింఛన్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పాలకుర్తిలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటన షెడ్యూల్


