NZB: భీమగల్ మున్సిపల్ ఔట్సోర్సింగ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుర్రం విజయ్, ఉపాధ్యక్షులుగా పత్రి బాల, భాగవ్వ, సాయమ్మ, ప్రధాన కార్యదర్శులుగా బేల్దారి భూమన్న,కాకి కిషన్, కోశాధికారిగా బచ్చలవారి కాళిదాస్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
ఔట్సోర్సింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక


