MNCL: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఆర్‌పీఎఫ్ పోలీసులు కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) రైలు ఎక్కే క్రమంలో జారి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోవడంతో వెంటనే గమనించిన పోలీసులు ఆయన్ను తప్పించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తి.. కాపాడిన పోలీసులు!


