JN: కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామ ఉప సర్పంచ్ ఎండీ షేన్న ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ వద్ద సమావేశం నిర్వహించారు. సుమారు 40 మంది గ్రామస్థులు పార్టీలకతీతంగా సమావేశమయ్యారు. మండల కేంద్రంలోనే పాఠశాల నిర్మాణం చేపట్టే వరకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
తెలంగాణ
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం గ్రామస్థుల సమావేశం


