హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు నుంచి తరలిన రైతులు!

MLG: నల్లగొండలో నేటి నుంచి నిర్వహించనున్న 36వ ఆలిండియా కిసాన్ మహాసభలకు ములుగు బస్టాండ్‌ నుంచి జిల్లా ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించి వెళ్లారు. CITU జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ. దావూద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ. గఫూర్ వారిలో ఉన్నారు. సభలు 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి.