హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా అంబేడ్కర్ మార్గ్ రోడ్డు

VKB: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మార్గ్, గంగారం మేరీనాట్ స్కూల్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం పలుమార్లు కలెక్టర్, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేదని తెలిపారు. ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టినా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.