KMM: బిర్సా ముండా జయంతిని ఆదివారం BJP జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి BJP రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం మనమంతా పునరంకితం కావడమే ఆ మహనీయుడికి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.
తెలంగాణ
బిర్సా ముండాకు BJP నివాళి


