NZB: ఏర్గట్ల మండల కేంద్రంలోని యాదవ సంఘం మల్లన్న స్వామి ఆలయం వద్ద రూ.1.50 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను ఆదివారం సంఘం సభ్యులు ప్రారంభించారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ చొరవతో లైట్లు మంజూరు కావడంతో ఆయనకు సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఏర్గట్లలో ఐమాక్స్ లైట్ల ప్రారంభోత్సవం


