హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా ఆదివాసీ సాంస్కృతిక గౌరవ దినోత్సవం

ASF: తిర్యాణి మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఆదివాసీ సాంస్కృతిక గౌరవ దినోత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించారు. కొమురం భీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం చుట్టూ ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పారు.