ADB: ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంతో మాల కులస్తులకు విద్య, ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర మాల సంఘాల JAC ఛైర్మన్ నాయకుడు చెరుకు రాంచందర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన మాలల చైతన్య మహాగర్జన సభలో పాల్గొని మాట్లాడారు. ఆశాస్త్రీయబద్ధంగా ఉన్న రోస్టర్ విధానాన్ని సవరించే వరకు కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'రోస్టర్ విధానాన్ని సవరించేంతవరకు ఉద్యమిస్తాం'


