HYD: నగరంలో నవంబర్ 21, 22 తేదీల్లో నోవాటెల్‌లో తొలిసారిగా పెట్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ 12వ ఎడిషన్‌లో భాగంగా పెట్ ఫ్యాషన్ షోలు, టాలెంట్ కాంటెస్టులు, క్యాట్ షోలు, ఎజిలిటీ జోన్లు వంటి ప్రత్యేక కార్యక్రమాలు సందర్శకులను అలరించనున్నాయి. అంతేకాకుండా షాపింగ్ స్టాల్స్, పెంపుడు జంతువుల దత్తతకు సంబంధించినవి కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.
తెలంగాణ
పెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్


