KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలో నవంబర్ 16 నుంచి 27 వరకు ఏడు మండలాలు, మున్సిపాలిటీలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ADIP పథకం కింద ALIMCO ఆధ్వర్యంలో వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, వాకింగ్ స్టిక్స్ తదితర ఉపకరణాలు ఉచితంగా అందించనున్నారు. అర్హులందరూ శిబిరాలకు హాజరుకావాలని మంత్రి కోరారు.
తెలంగాణ
హుస్నాబాద్‌లో దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాలు


