JN: బచ్చన్నపేట బస్టాండ్లో బస్సుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ప్రయాణికులు బస్సు కనిపిస్తే చాలు ఒకరి మీద మరొక పోటీ పడుతూ బస్సులు ఎక్కుతున్నారు. రద్దీ తగ్గట్లుగా సర్వీసులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
బస్సుల కోసం పోరాటం


