హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యాచారయత్నం అవాస్తవం: రైల్వే పోలీసులు

వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఏపీకి చెందిన మహిళపై అత్యాచారయత్నం జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. 3 రోజుల క్రితం పరిచయస్తుడైన మణి కోసం వచ్చిన మహిళ స్టేషన్‌లో నిద్రిస్తుండగా సిబ్బంది బయటకు పంపించారని తెలిపారు. శనివారం ఇద్దరు వ్యక్తులతో ఆమెకు గొడవ జరగడంతో సిబ్బంది జోక్యం చేసుకుని వారించారని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.