BHNG: కార్తీక మాసం, ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులు తీరారు. భక్తులు ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కొండపై వాహనాల రద్దీ నెలకొనగా, ధర్మదర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ


