హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిరేకల్‌లో 559 మందికి నూతన పెన్షన్లు పంపిని

NLG: నకిరేకల్ పట్టణంలో నూతనంగా మంజూరైన 559 పెన్షన్లు కు సంబంధించి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మంజూరు పత్రాలు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు.