JN: జిల్లాలో కేజీబీవీ, టీజీఎంఎస్ వసతి గృహాలు, పీఎం శ్రీ మైనారిటీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఈ 17 ఔట్సోర్సింగ్ పోస్టులకు ఆదివారం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహించారు. 188 మంది దరఖాస్తు చేయగా 157 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో పరీక్షలు పారదర్శకంగా జరిగాయి. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్లో ఔట్సోర్సింగ్ పోస్టులకు పరీక్ష


