BHPL: హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో పయోనీర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ కరాటే డెమో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భూపాలపల్లి జిల్లా షావులీన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. 7 నిమిషాల 50 సెకండ్లలో 200 కిక్స్ కొట్టి ఇంటర్నేషనల్ వండర్ రికార్డు సృష్టించారు. దీంతో వారిని పలువురు అభినందించారు.
తెలంగాణ
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జిల్లా విద్యార్థులు


