హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలే ముద్దు: అనిల్

NGKL: లింగాల మండల రైతులు యాసంగి సీజన్‌లో వరి సాగును నిలిపివేసి, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి అనిల్ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉన్నందున శనగ, జొన్న, కుసుమ, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలన్నారు. పంట మార్పిడి వివరాలను సోమవారం వరకు గ్రామ AEOలకు తెలిపి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయించుకోవాలని కోరారు.