MBNR: జడ్చర్లలోని చంద్ర గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారంతా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. లబ్ధిదారులకు వార్డు అధికారులు ముందస్తు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
రేపు నూతన చేయూత పింఛన్ల పంపిణీ


