HYD: ఓయూలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో BC-Aలోని 58 కులాల హక్కులను కాపాడాలని ఓయూ పూర్వ విద్యార్థి కల్లెట్లపల్లి వెంకట్ డిమాండ్ చేశారు. బలమైన వర్గాలను BC-Aలో చేర్చడం వల్ల ఇప్పటికే ఉన్న కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సంబంధిత సబ్‌కమిటీని వెంటనే రద్దు చేయాలని కోరారు.
తెలంగాణ
'బీసీ-ఏలో 58 కులాల హక్కులు కాపాడాలి'


