NZB: భీమ్‌గల్ మండలం భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆదివారం బాచన్‌పల్లిలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌తో కలిసి సర్వే పనులను పరిశీలించారు. భూ రికార్డులతో వివరాలను సరిపోల్చి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, భూ యజమానుల అభ్యంతరాలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
పారదర్శకంగా రీసర్వే పూర్తి చేయాలి: కలెక్టర్


