హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోత్కూర్‌‌‌లో మౌన శబ్దం పుస్తక ఆవిష్కరణ

BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో రచయిత గంజి రాములు నేత రచించిన మౌన శబ్దం పుస్తకాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ. పుస్తక పఠనం మనిషి ఆలోచన విధానాన్ని మెరుగుపరచడంతో పాటు విజ్ఞానాన్ని, సామాజిక అవగాహనను పెంపొందిస్తుందని అన్నారు.