BDK: జూలూరుపాడు మండలం నరసాపురంలోని బాలికల గిరిజన వసతి గృహం, పీఎంహెచ్ హాస్టళ్లను ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆదివారం సందర్శించారు. బాలికల హాస్టళ్లకు మహిళా నైట్ డే వాచ్‌మెన్లను నియమించాలని జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి: AISF


