NGKL: జిల్లా గ్రామీణ జీవనశైలికి, వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి రైతులు వరి, పత్తి, వేరుశనగ వంటి పంటలు సాగు చేస్తూ జిల్లా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ కూడా ప్రధాన జీవనాధారంగా ఉంది. ఆధునికత వైపు అడుగులు వేస్తూనే పల్లె జీవన పరిమళాన్ని కాపాడుకుంటున్న నాగర్ కర్నూల్ ప్రత్యేకతను చాటుతోంది.
తెలంగాణ
వ్యవసాయంలోనూ తగ్గెదేలేదు


