SRCL: జిల్లాలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక బాలల ప్రజావాణి నిర్వహించనున్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల సమస్యలపై ప్రత్యేకంగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా TGSCPCR ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ
జిల్లాలో రేపే ప్రజావాణి: కలెక్టర్


