హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్‌రూం ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను ఆదివారం డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జాయింట్ కలెక్టర్ పురుషోత్తం సమక్షంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారులు తమ సొంతింటి కల నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేశారు.