హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి అందాలు.. చారిత్రక వైభవం.. మన నాగర్ కర్నూల్!

NGKL: మన జిల్లా ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం. నల్లమల అడవులు, శ్రీశైలం జలాశయం, ఉమామహేశ్వరం ఆలయం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సోమశిల, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వ్యవసాయం, పశుపోషణ ఈ ప్రాంత ప్రజల జీవనాధారాలు. ప్రకృతి సంపద, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో ప్రత్యేకతను చాటుతోంది.