BDK: రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేసేందుకు భద్రాచలం, ఇల్లందు, అశ్వరావుపేటలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లలో వ్యవసాయ డ్రోన్ శిక్షణ అందిస్తున్నట్లు ఆదివారం ITDA PO రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ యువకులు ఆయా YTC కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు 9441390232 కు కాల్ చేయాలన్నారు.
తెలంగాణ
వ్యవసాయ డ్రోన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


