హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానం

MBNR: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా క్రౌన్ గార్డెన్‌లో T.ALL MEWA ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.