హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ రైతు సదస్సులో కామారెడ్డి బృందం

KMR: జిల్లాలో ప్రారంభమైన జాతీయ రైతు సదస్సులో ఆదివారం కామారెడ్డి జిల్లాకు చెందిన రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ వారు రైతు సమస్యలను తెలియజేశారు. అనంతరం రైతు సంఘం ప్రతినిధి నరసింహులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.