ADB: రాజమహేంద్రపురంలో భ్రమరి కూచిపూడి నృత్య నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓం శివోహం కార్తీక మాస నృత్య మహోత్సవంలో ఆదిలాబాద్‌కు చెందిన ధన్విక రెడ్డి ప్రతిభ చాటారు. 1001 మందితో జరిగిన మహా బృంద నాట్యంలో పాల్గొని తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, మిరకల్ బుక్ వరల్డ్ రికార్డ్ స్థానాలు దక్కించుకున్నారు. ఈ మేరకు చిన్నారి ధన్వికను బాల కేంద్రం సిబ్బంది అభినందించారు.
తెలంగాణ
కూచిపూడి నృత్యంలో పడాల ధన్విక రెడ్డి ప్రతిభ


