GDWL: ధరూర్ మండల కేంద్రంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ధ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు ఆలయంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి బోధనలు, ఆశయాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
'వాల్మీకి బోధనలు, ఆశయాలు సమాజానికి మార్గదర్శకం'


