హైదరాబాద్: 28°C
తెలంగాణ

'AITUC జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి'

NZB: ఈనెల 22 నుంచి 26 వరకు బెంగళూరులో జరిగే AITUC జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య పిలుపునిచ్చారు. కార్మికుల కనీస వేతనం రూ.42 వేలు, కనీస పెన్షన్ రూ.9 వేలు నిర్ణయించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని మహాసభల్లో చర్చించి భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.