హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంకు రాజాసింగ్ సంచలన లేఖ

MDCL: మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. సజ్జనార్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. గోల్డ్ తెఫ్ట్, హోమ్ వే కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటని ప్రశ్నించారు.