KMR:మద్నూర్ మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ భూమిపూజ చేశారు. రూ.10 లక్షల నిధులతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న మైనారిటీ స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దరాస్ సాయిలు, పాల్గోన్నారు.
తెలంగాణ
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ


