SDPT: ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామాల ఇంఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలను తరలించి విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
సిద్దిపేట సభను విజయవంతం చేయాలి: శెట్టి సుధాకర్


