హైదరాబాద్: 28°C
తెలంగాణ

చరిత్ర, సంస్కృతికి నిలయం.. మన గద్వాల జిల్లా!

GDWL:  జిల్లా చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మికతకు, చేనేత కళకు ప్రత్యేక గుర్తింపు పొందింది. గద్వాల ఖిల్లా రాజుల పాలనకు సాక్ష్యంగా నిలుస్తుండగా, అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది. కృష్ణా, తుంగభద్ర నదులు ఈ ప్రాంతానికి జీవనాధారం. వ్యవసాయం, చేనేత, పర్యాటక రంగాలతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న గద్వాల జిల్లా తెలంగాణ గర్వకారణం.