VKB: తురుమామిడి నుంచి కోహీర్ వెళ్లే మార్గంలో కర్ణాటక సరిహద్దులోని కుంచారం బార్డర్ రోడ్డు వద్ద ప్రమాదకర మలుపు వాహనదారులకు ముప్పుగా మారింది. అక్కడ హెచ్చరిక సైన్ బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
కుంచారం మలుపు.. ప్రమాదాలకు అడ్డా!


