హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

MDK: పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామంలో కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సెంటర్ ఇంఛార్జ్ రవి ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నీరుడి వెంకటేశం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.