హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీలో మెరిసిన గ్రామీణ క్రీడాకారులు

MBNR: తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మహమ్మదాబాద్ మండలం నంచర్లకు చెందిన ఫిరోజ్, దేశాయిపల్లికి చెందిన శివం ప్రతిభ చాటుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో నైపుణ్యం ప్రదర్శించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్రస్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు.